New Ration cards: కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియకు బ్రేక్ పడింది. ఈ మేరకు శనివారం ఉదయం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. కొత్త రేషన్ కార్డులు, మార్పులు, చేర్సులకు మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని నిన్న ఆదేశాలు జారీ చేసింది. అయితే కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు మీసేవ ద్వారా తీసుకోవడం లేదంటూ కింది స్థాయి సిబ్బంది ద్వారా ఉన్నతాధికారులకు సమాచారం అందడంతో అప్లికేషన్ల స్వీకరణ పక్రియ నిలిచిపోయినట్లు తెలుస్తోంది.
ALSO READ: Telangana : రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులకు భారీ షాక్..!!