Homeహైదరాబాద్latest Newsతెలంగాణలో 'కొత్త రేషన్ కార్డులు'.. అర్హులు వీరే..?

తెలంగాణలో ‘కొత్త రేషన్ కార్డులు’.. అర్హులు వీరే..?

కొత్త రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తెలంగాణలో 2 లక్షల లోపల ఆదాయం ఉన్నవాళ్లకు త్వరలో రేషన్ కార్డులు ఇవ్వనున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. ఇన్నాళ్లు రేషన్ కార్డులు ఇవ్వకుండా ఇంట్లో పడుకుని.. ఇప్పుడు దానిపై కొందరు హడావుడి చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తమ ప్రభుత్వం రూ.18 వేల కోట్ల రుణమాఫీ చేసిందని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 57 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామని.. క్యాలెండర్ విడుదల చేశామని వివరించారు.

Recent

- Advertisment -spot_img