Homeహైదరాబాద్latest Newsకొత్త రేషన్ కార్డులు మంత్రి కీలక ప్రకటన..!

కొత్త రేషన్ కార్డులు మంత్రి కీలక ప్రకటన..!

తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను త్వరలోనే అమలు చేస్తామని అన్నారు. అలాగే రేషన్ కార్డులను వీలైనంత త్వరలోనే అర్హులైన వారికి మంజూరు చేస్తామని పేర్కొన్నారు. ఇంకా కులగణన సర్వే అయిపోయాక ఇప్పుడు ఉన్న పథకాలు కాకుండా కొత్త పథకాలను అమలు చేస్తామన్నారు.

Recent

- Advertisment -spot_img