Homeహైదరాబాద్latest NewsNew Ration Cards: కొత్త రేషన్ కార్డులు.. తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన..!

New Ration Cards: కొత్త రేషన్ కార్డులు.. తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన..!

New Ration Cards: కొత్త రేషన్ కార్డులు కోసం తెలంగాణ ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే రేషన్ కార్డులు లేని అందరికీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో తెలియజేశారు. ఈ పథకాన్ని జనవరి 26, 2025 నుంచి ప్రారంభమవుతాయని రేవంత్ రెడ్డి తెలియజేశారు. రాజ్యాంగం అమలు జరిగి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ తేదీ నుంచి పథకాలు అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలియజేశారు.

ALSO READ

Daaku Maharaaj Trailer: ‘డాకు మహారాజ్’ ట్రైలర్.. బాలకృష్ణ నట విశ్వరూపం (VIDEO)

Chicken Price: తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరల్లో మార్పులు.. కిలో ఎంతంటే?

Recent

- Advertisment -spot_img