Homeహైదరాబాద్latest Newsసంక్రాంతి నుంచి కొత్త రేషన్ స్మార్ట్ కార్డులు..!

సంక్రాంతి నుంచి కొత్త రేషన్ స్మార్ట్ కార్డులు..!

సంక్రాంతి నుంచి కొత్త రేషన్ స్మార్ట్ కార్డులను జారీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ ఇప్పటికే ప్రకటించారు. అర్హుల ఎంపికకు ఇటీవల నిర్వహించిన కులగణన డేటాను పరిశీలిస్తామని చెప్పారు. కొత్తగా 10 లక్షల కార్డులు ఇస్తామని చెప్పిన ఆయన, వీటి వల్ల 36 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని వెల్లడించారు. కొత్త కార్డులు, కుటుంబ సభ్యుల పేర్లు చేర్చడానికి చేసుకున్న 18 లక్షల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నట్లు మంత్రి తెలిపారు.

Recent

- Advertisment -spot_img