Homeహైదరాబాద్latest Newsసిమ్ కార్డులకు కొత్త రూల్స్.. ఇక నుంచి కొత్త సిమ్‌ కోసం ఇలా చేయాల్సిందే..!

సిమ్ కార్డులకు కొత్త రూల్స్.. ఇక నుంచి కొత్త సిమ్‌ కోసం ఇలా చేయాల్సిందే..!

కొత్త సిమ్‌కార్డుకు గతంలో ఆధార్‌కార్డు జెరాక్స్ ఇస్తే సరిపోయేది. దీనివల్ల సైబర్‌ మోసగాళ్ల చేతికి సిమ్‌లు చేరుతున్నాయని ట్రాయ్‌ కొనుగోలుదారుల వేలిముద్ర తప్పనిసరి చేసింది. ఒక వ్యక్తి పేరిట ఒకే రోజు రెండు సిమ్‌కార్డులను యాక్టివ్‌ చేసేందుకు ట్రాయ్‌ నిబంధనలు అనుమతిస్తున్నాయి. దీన్ని అవకాశంగా మలచుకుని సిమ్ కొనే వ్యక్తి వేలి ముద్రలతో రెండు ప్రీ యాక్టివేటెడ్‌ సిమ్‌ కార్డులు తీసుకుంటున్నారు. ఒకటి వినియోగదారుడికి ఇస్తుండగా, మరొకటి దళారులకు విక్రయిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img