యాంకర్ అనసూయ భరద్వాజ్ తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. బుల్లితెరపై యాంకర్‌గా అలరిస్తూనే.. వెండితెరపై కూడా సినిమాలు చేస్తూ అలరిస్తుంది. అనసూయ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోషూట్ లతో కుర్రాళ్లని అలరించే ఈ భామ ఈసారి మరింత రెచ్చిపోయింది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో భాగంగా బీచ్‌లో హాట్ ఫొటోలతో అందాలు ఆరబోసింది.