Homeహైదరాబాద్latest Newsన్యూఇయర్.. అక్కడ వింత ఆచారం.. ఏంటో తెలిస్తే అవాక్కవుతారు..!

న్యూఇయర్.. అక్కడ వింత ఆచారం.. ఏంటో తెలిస్తే అవాక్కవుతారు..!

డెన్మార్క్ దేశంలోని ప్రజలు న్యూ ఇయర్ వేడుకలో విచిత్రమైన ఆచారాలు పాటిస్తారు. స్నేహితులు, కుటుంబ సభ్యులు అందరితో కలిసి తలుపు వద్ద నుంచి పాత ప్లేట్లు, గ్లాసులను విసిరికొట్టి కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. ఈ విధంగా చేయడం వల్ల చెడు ఆత్మలు అదృశ్యమవుతాయని అక్కడి ప్రజల నమ్మకం. ఎంత ఎక్కవుగా విరిగిన పాత్రలు ఉంటే అంత మంచి జరుగుతుందని వారు విశ్వసిస్తారు.

Recent

- Advertisment -spot_img