Homeహైదరాబాద్latest Newsన్యూ ఇయర్ విషెస్ పేరుతో లింక్‌లు వస్తున్నాయా? అయితే అప్రమత్తంగా ఉండండి..!

న్యూ ఇయర్ విషెస్ పేరుతో లింక్‌లు వస్తున్నాయా? అయితే అప్రమత్తంగా ఉండండి..!

కొత్త సంవత్సరం వేడుకల మాటున సైబర్ నేరగాళ్లు సరికొత్త నేేరాలకు తెరలేపుతున్నారు. సాధారణంగా న్యూ ఇయర్ అంటే ప్రతి ఒక్కరూ తమ బంధువులు, స్నేహితులు, సన్నిహితులకు శుభాకాంక్షలు చెప్పుకుంటారు. ఇక్కడే చాలా మంది సైబర్ నేరగాళ్లకు దొరికేందుకు అవకాశం ఉంది. న్యూ ఇయర్ విషెస్ అంటూ లింక్ ద్వారా మెసేజ్ పంపుతారు. ఆ లింక్‌పై క్లిక్ చేస్తే.. మీ వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు నేరగాళ్ల చేతిలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంది. అందుకే అప్రమత్తంగా ఉండండి.

Recent

- Advertisment -spot_img