Homeహైదరాబాద్latest NewsNew York : న్యూయార్క్‌లో కార్చిచ్చు.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు

New York : న్యూయార్క్‌లో కార్చిచ్చు.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు

New York : న్యూయార్క్ (New York) నగరాన్ని కార్చిచ్చు చుట్టుముట్టింది. లాంగ్ ఐలాండ్‌లోని హాంప్టన్ అటవీ ప్రాంతంలో నాలుగు మంటలు చెలరేగాయి. మోరిచెస్, ఈస్ట్ పోర్ట్ మరియు వెస్ట్ హాంప్టన్‌లతో సహా అనేక ప్రాంతాలకు మంటలు వ్యాపించాయి. కార్చిచ్చు వల్ల దట్టమైన పొగ అలుముకోవడంతో హైవేలు మూసివేశారు. మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది హెలికాప్టర్ల ద్వారా నీటిని చల్లుతున్నారు.

Recent

- Advertisment -spot_img