తెలుగు రాష్ట్రాల్లో జాతీయ దర్యాప్తు సంస్త ( NIA ) సోదాలు నిర్వహిస్తోంది. రామేశ్వరం కేఫ్ పేలుళ్లకు సంబంధించి దర్యాప్తు చేస్తోంది. అనంతపురం జిల్లా ఆత్మకూర్‌లో సోహెల్, వికారాబాద్ లో ఓ వ్యాపారవేత్తను అదుపులోకి తీసుకుంది. ఇప్పటివరకూ ఐదుగురిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకొని విచారిస్తోంది.