Homeహైదరాబాద్latest Newsఅందమైన లుక్స్ తో మత్తెక్కిస్తున్న నిధి అగర్వాల్.. లేటెస్ట్ ఫోటో షూట్..!

అందమైన లుక్స్ తో మత్తెక్కిస్తున్న నిధి అగర్వాల్.. లేటెస్ట్ ఫోటో షూట్..!

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ నటించిన ‘మున్నా మైఖేల్’ సినిమాతో హీరోయిన్‌గా నిధి అగర్వాల్ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తరువాత నాగ చైతన్య సరసన ‘సవ్యసాచి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది నిధి అగర్వాల్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’తో ఆమె కెరీర్ స్పీడ్‌లో దూసుకుపోయింది. నిధి అగర్వాల్ త్వరలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’ సినిమాలో కనిపించనుంది. తాజాగా ఈ బామ చేసిన ఫోటో షూట్ తో అందమైన లుక్స్ తో ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.a1 1 ఇదేనిజం అందమైన లుక్స్ తో మత్తెక్కిస్తున్న నిధి అగర్వాల్.. లేటెస్ట్ ఫోటో షూట్..!a2 1 ఇదేనిజం అందమైన లుక్స్ తో మత్తెక్కిస్తున్న నిధి అగర్వాల్.. లేటెస్ట్ ఫోటో షూట్..!a3 1 ఇదేనిజం అందమైన లుక్స్ తో మత్తెక్కిస్తున్న నిధి అగర్వాల్.. లేటెస్ట్ ఫోటో షూట్..!a4 ఇదేనిజం అందమైన లుక్స్ తో మత్తెక్కిస్తున్న నిధి అగర్వాల్.. లేటెస్ట్ ఫోటో షూట్..!

Recent

- Advertisment -spot_img