Homeహైదరాబాద్latest Newsఆ యంగ్ హీరోతో నిహారిక ప్రేమాయణం..! త్వరలో పెళ్లికి సిద్ధం..?

ఆ యంగ్ హీరోతో నిహారిక ప్రేమాయణం..! త్వరలో పెళ్లికి సిద్ధం..?

ఇటీవల విడాకులు తీసుకున్న నిహారిక కొణిదెల, ఆమెతో కలిసి నటించిన యువ నటుడితో ప్రేమలో ఉంది మరియు ఆమె త్వరలో వివాహం చేసుకోబోతున్నట్లు ఇంటర్నెట్‌లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. చైతన్య, నిహారిక 2020లో వివాహం చేసుకున్నారు.అయితే అభిప్రాయ బేధాల కారణంగా 2023లో విడాకులు తీసుకున్నారు. ఈ సందర్భంలో నిహారిక ఓ హీరోని ప్రేమిస్తోందని, వీరిద్దరూ జంటగా చాలా చోట్ల తిరుగుతున్నారని అంటున్నారు. అయితే మెగా డాటర్ ప్రేమపై కుటుంబ సభ్యులు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయకపోవడంతో త్వరలో పెళ్లి గురించి శుభవార్త చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబందించిన అధికారిక సమాచారం నాగేంద్ర బాబు నుండి త్వరలో వెలువడే అవకాశం ఉంది. మరి నిహారిక ప్రేమ పెళ్లికి సంబంధించిన ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో చూడాలి.

Recent

- Advertisment -spot_img