Homeహైదరాబాద్latest NewsNirmala Sitharaman: బీజేపీ 370 సీట్లు గెలుస్తుంది...

Nirmala Sitharaman: బీజేపీ 370 సీట్లు గెలుస్తుంది…

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 370 సీట్లు గెలుచుకుంటుందని అన్నారు. సోమవారం విశాఖపట్నంలో వికసిత్ గీతం యూనివర్సిటీ భారతీయ విద్యార్థులతో సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 370 సీట్లు గెలుచుకుంటుందని అన్నారు. ఎన్డీఏ పక్షాలతో కలిసి 400 సీట్లు గెలుస్తాం అని ధీమా వ్యక్తం చేశారు. స్థిర నిర్ణయాల అమలుకు ఈ సంఖ్య దోహదపడుతుందని నిర్మలా సీతారామన్ అన్నారు.

Recent

- Advertisment -spot_img