ఇదే నిజం,గొల్లపల్లి : జగిత్యాల జిల్లా గొల్లపల్లి గ్రామంలో పనిచేసిన పంచాయితీ కార్యదర్శి శ్రీధర్ వివాహానికి హాజరైన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముస్కు నిశాంత్ రెడ్డి నూతన వధూవరులను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రేవల్ల సత్యనారాయణ గౌడ్,మాజీ వార్డ్ సభ్యులు సిరికొండ తిరుపతి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నేరెళ్ల మహేష్,తదితరులు పాల్గొన్నారు.