Homeజిల్లా వార్తలుదుర్గ మాత అమ్మవారిని దర్శించుకున్న నిశాంత్ రెడ్డి

దుర్గ మాత అమ్మవారిని దర్శించుకున్న నిశాంత్ రెడ్డి

ఇదే నిజం, గొల్లపల్లి: జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండలం చందోలి గ్రామంలో కొలువుదీరిన నవదుర్గ అమ్మవారిని కాంగ్రెస్ పార్టీ గొల్లపెల్లి మండల అధ్యక్షులు ముస్కు నిశాంత్ రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం దుర్గ మాత కమిటీ చెందోలి సభ్యుల ద్వారా శేష వస్త్రం మరియు తీర్థ ప్రసాదం స్వీకరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నేరెళ్ళ మహేష్,నల్ల విక్రమ్,విజయ్,తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img