Homeహైదరాబాద్latest Newsనిరుపేద కుటుంబానికి చెందిన యువతి వివాహానికి ఆర్థిక సహాయం చేసిన నిశాంత్ రెడ్డి

నిరుపేద కుటుంబానికి చెందిన యువతి వివాహానికి ఆర్థిక సహాయం చేసిన నిశాంత్ రెడ్డి

ఇదే నిజం, గొల్లపల్లి: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని మల్లన్న పేట గ్రామానికి చెందిన నక్క దేవయ్య సుగుణ వాళ్ళది ఆర్థికంగా పేద కుటుంబ కావడంతో కూలి నాలి చేసుకొని జీవనం సాగిస్తున్నారు. వీరి చిన్న కూతురు జల వివాహం నిశ్చయం కాగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వీరి దీనస్థితిని చూసి చలించిన గ్రామ మాజీ సర్పంచ్ బీమా సంతోష్ గారు 5,000/- రూపాయలు ఆర్థిక సహాయం చేయడంతో పాటు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షునికి, వీరి దీన పరిస్థితి గురించి తెలియజేయగా వెంటనే స్పందించి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముస్కు నిశాంత్ రెడ్డి గారు 5,000/- రూపాయలు ఆర్థిక సహాయం చేసి తన గొప్ప మనసు చాటుకొని ఆ కుటుంబానికి అండగా నిలిచారు.

Recent

- Advertisment -spot_img