Homeహైదరాబాద్latest NewsNithya Menon : ఒకరికి ముద్దు.. మరొకరికి హాగ్.. నిత్యా మీనన్ పై నెటిజన్స్ ఫైర్.....

Nithya Menon : ఒకరికి ముద్దు.. మరొకరికి హాగ్.. నిత్యా మీనన్ పై నెటిజన్స్ ఫైర్.. అసలేం జరిగిందింటే..?

Nithya Menon : తమిళ స్టార్ జయం రవి హీరోగా ”కాదలిక్క నేరమిల్లై” అనే సినిమాలో నటించాడు. ఈ సినిమాలో నిత్యా మీనన్ (Nithya Menon) హీరోయినిగా నటించింది. రెడ్ జెయింట్ నిర్మించిన ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఈ సినిమా జనవరి 14న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ చిత్రబృందం నిర్వహించారు. ఈవెంట్‌ కు హీరోయిన్ నిత్యా మీనన్ కూడా హాజరైంది. అయితే ఈవెంట్ లో ఆ సినిమాకి సంబందించిన ఒక వ్యక్తి హీరోయిన్ నిత్యా మీనన్ కు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. కానీ నిత్య మీనన్ మాత్రం వైరల్ ఫీవర్ ఉంది చెప్పింది. ఈ క్రమంలోనే అదే ఈవెంట్ లో నటుడు మిష్కిన్ ని చూడగానే నిత్యా మీనన్ ముద్దు పెట్టింది. అలాగే హీరో జయం రవిని కూడా హగ్ చేసుకుంది. దీంతో ఒక్కసారిగా ఈ వీడియో సోషల్ మీడియా వైరల్ అయిపోయింది. వ్యక్తి స్థాయిని బట్టి నిత్య మీనన్ ప్రవరిస్తుందని సోషల్ మీడియాలో నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img