నితిన్ హీరోగా నటించిన సినిమా ‘రాబిన్ హుడ్’. ఈ సినిమాకి వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో శ్రీలీల హీరోయినిగా నటించింది. తాజగా ఈ సినిమా వాయిదా పడింది అని చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాని మొదట డిసెంబర్ 5న రిలీజ్ చేస్తునట్టు తెలిపారు. కానీ ప్రస్తుతం కొన్ని అనివార్య కారణాల వల్ల రాబిన్ హుడ్ డిసెంబర్ 25న విడుదల కావడం లేదు. కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సినిమాని జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మించింది.