NITTT-2025: ఆ విద్యార్థులకు అలర్ట్.. నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ (NITTT)-2025 పరీక్ష షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలు మార్చి 22 నుండి 30 వరకు జరుగుతాయని NTA పేర్కొంది. 2025-26 విద్యా సంవత్సరానికి దేశవ్యాప్తంగా AICTE గుర్తింపు పొందిన కళాశాలల్లో ప్రవేశానికి ఈ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి. పూర్తి వివరాల కోసం ఈ https://nittt.nta.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.