Homeహైదరాబాద్latest Newsనిత్య పెళ్లి కూతురు గుట్టు రట్టు.. ఆరుగురిని పెళ్లాడిన మహిళ.. ఏడో పెళ్లి జరుగుతుండగా ట్విస్ట్..!

నిత్య పెళ్లి కూతురు గుట్టు రట్టు.. ఆరుగురిని పెళ్లాడిన మహిళ.. ఏడో పెళ్లి జరుగుతుండగా ట్విస్ట్..!

మధ్యప్రదేశ్‌ హర్దాలో నిత్య పెళ్లికూతురిని పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. అనిత అనే మహిళ ఇప్పటి వరకు ఆరు వివాహాలు చేసుకుంది. ఏడో పెళ్లి జరుగుతుండగా ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. జూన్ 24న అజయ్‌ అనే వ్యక్తితో అనిత పెళ్లి జరిగింది. ఇది ఆరవది. పెళ్లైన కొన్ని రోజులకే డబ్బు, నగలతో అనిత పరారైంది. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. గతంలో ఇదే తరహాలో పలువురిని ఆమె మోసగించినట్లు విచారణలో తేలింది.

Recent

- Advertisment -spot_img