Homeహైదరాబాద్latest Newsభారీ మెజార్టీతో గెలిచిన అభ్యర్థులు

భారీ మెజార్టీతో గెలిచిన అభ్యర్థులు

నిజామాబాద్ బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ లక్షా 20 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డి 4 లక్షల 56 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి 5 లక్షల 20 వేల ఓట్ల మెజార్టీ . భువనగిరి కాంగ్రెస్ చామలకిరణ్ కుమార్ రెడ్డి లక్షా 98 వేల ఓట్ల మెజార్టీతో విజయం. నాగర్ కర్నూల్ కాంగ్రెస్ అభ్యర్థి 78 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. జహీరాబాద్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి సురేశ్​ షెట్కార్‌ గెలుపొందారు. వరంగల్‌లో ఆరూరి రమేశ్‌ (బీజేపీ)పై కడియం కావ్య (కాంగ్రెస్‌) విజయ దుందుభి మోగించారు. మహబూబాబాద్​లో మాలోత్ కవిత (బీఆర్​ఎస్​)పై బలరాం నాయక్‌ (కాంగ్రెస్‌) గెలుపొందారు.

Recent

- Advertisment -spot_img