Homeహైదరాబాద్latest Newsమెట్రో డీలక్స్‌ బస్సుల్లో ఆర్టీసీ సిబ్బందికి నో ఎంట్రీ.. TGSRTC కీలక ఆదేశాలు..!

మెట్రో డీలక్స్‌ బస్సుల్లో ఆర్టీసీ సిబ్బందికి నో ఎంట్రీ.. TGSRTC కీలక ఆదేశాలు..!

తెలంగాణలో కొత్తగా ప్రవేశపెట్టిన మెట్రో డీలక్స్ బస్సుల్లో ఆర్టీసీ సిబ్బంది ప్రయాణించరాదని TGSRTC ఆదేశించింది. ఈ నేపథ్యంలో మెట్రో డీలక్స్ బస్సులకు ‘స్టాఫ్‌ నాట్‌ అలోడ్‌’ అనే స్టిక్కర్లు అంటించింది. మహిళలు, జర్నలిస్టులు, బడి పిల్లలు, పేషెంట్లకు ఇలా కొంతమందికి ఉచిత ప్రయాణం కల్పించగా.. మరి కొంతమందికి 50 శాతం రాయితీలు కల్పించింది. సంస్థలో పనిచేస్తున్న కార్మికులకు మాత్రం ఉచిత రవాణా సౌకర్యం లేకపోవడం దురదృష్టకరమని ఆర్టీసీ కార్మికులు మండిపడుతున్నారు.

spot_img

Recent

- Advertisment -spot_img