Homeహైదరాబాద్latest Newsజీవన్ రెడ్డికి హామీ ఇచ్చే స్థాయిలో లేము: మంత్రి శ్రీధర్ బాబు

జీవన్ రెడ్డికి హామీ ఇచ్చే స్థాయిలో లేము: మంత్రి శ్రీధర్ బాబు

ఇదేనిజం, జగిత్యాల జిల్లా:జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్లో చేరికపై అసంతృప్తితో ఉన్న ML జీవన్ రెడ్డితో చర్చలు జరిపామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఆయన అసంతృప్తిని దీపాదాస్ మున్షీ, ఖర్గే దృష్టికి తీసుకెళ్తామన్నారు. 40 ఏళ్లుగా పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న జీవన్రెడ్డికి హామీ ఇచ్చే స్థాయిలో తాము లేమని శ్రీధర్ బాబు చెప్పారు.

Recent

- Advertisment -spot_img