Homeహైదరాబాద్latest Newsసినిమాల్లో బోల్డ్ సీన్స్ కాదు.. గొప్పతనం చూడండి.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రుహానీ శర్మ

సినిమాల్లో బోల్డ్ సీన్స్ కాదు.. గొప్పతనం చూడండి.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రుహానీ శర్మ

నటి రుహానీ శర్మ నటించిన ‘ఆగ్రా’ చిత్రంలోని బోల్డ్ సన్నివేశాలు సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. ఈ నేపథ్యంలో నటి రుహానీ శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ చిత్రం కోసం ఎంతోమంది కష్టపడ్డారని తెలిపారు. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపామన్నారు.ఆ సినిమా గొప్పతనం చూడాలని కోరారు. బోల్డ్‌ సన్నివేశాలను వైరల్‌ చేయడంపై అసహనం వ్యక్తం చేశారు.

Recent

- Advertisment -spot_img