Homeహైదరాబాద్latest Newsఅస్సలు తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే..?

అస్సలు తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే..?

బంగారం కొనాలనుకునే వారికి బిగ్ షాక్ తగిలింది. అస్సలు తగ్గేదేలే.. నేడు మళ్ళీ బంగారం ధరలు పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో వరుసగా రెండో బంగారం ధరలు పెరిగాయి. ఇవాళ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.550 పెరిగి రూ.81,200లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.600 పెరగడంతో రూ.88,580లు పలుకుతోంది. అలాగే వెండి ధర రెండో రోజు రూ.1000 పెరిగి కిలో వెండి ధర రూ.1,10,000 గా కొనసాగుతుంది.

Recent

- Advertisment -spot_img