Homeహైదరాబాద్latest Newsక్రెడిట్ కార్డు తీసుకునేముందు ఇది గమనించండి.. లేదంటే.. ఇక అంతే సంగతి..!

క్రెడిట్ కార్డు తీసుకునేముందు ఇది గమనించండి.. లేదంటే.. ఇక అంతే సంగతి..!

బ్యాంకుల్లో, పెట్రోల్‌ బంకుల్లో, షాపింగ్‌ మాల్స్‌లో క్రెడిట్‌ కార్డ్‌ కావాలా? అంటూ అడిగితే.. తీసుకునేముందు ఇదికాస్త ఆలోచించుకోండి. మీరు తీసుకునే క్రెడిట్‌ కార్డ్‌కు సంబంధించిన నియమ, నిబంధనలను పూర్తిగా చదవడం మర్చిపోవద్దు. లేకపోతే నష్టపోతారు. బ్యాంకింగ్‌ కస్టమర్ల ప్రయోజనార్థం ఆర్బీఐయే ఈ విషయాలను చెబుతోంది. క్రెడిట్‌ కార్డ్‌ను పూర్తిస్థాయిలో వాడుకోకపోవడమే మంచిది. వాడుకున్న మొత్తాలను పూర్తిగా చెల్లిస్తేనే వడ్డీభారం పడబోదని గుర్తుంచుకోవాలి.

Recent

- Advertisment -spot_img