Homeహైదరాబాద్latest Newsతెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచే ప్రారంభం కానున్న నోటిఫికేషన్‌ల ప్రక్రియ

తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచే ప్రారంభం కానున్న నోటిఫికేషన్‌ల ప్రక్రియ

4వ దశ నోటిఫికేషన్‌లో ఏపీ, తెలంగాణ, బీహార్, ఝూర్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, యూపీ, బెంగాల్, జమ్మూకశ్మీర్‌ రాష్ట్రాల్లోని 96 లోక్‌సభ స్థానాలకు, ఏపీ బీహార్‌లోని అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో నామినేషన్ల ప్రక్రియ రెండు తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి ప్రారంభం కానుంది. కాగా, నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండడంతో అన్ని రకాల సర్వేలు నిలుపుదల చేయాల్సి ఉంది.

Recent

- Advertisment -spot_img