Homeహైదరాబాద్latest News'ఇక తెలంగాణ BJPదే..'

‘ఇక తెలంగాణ BJPదే..’

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక ఎంపీ స్థానాలు కైపసం చేసుకుంటామని బిజెపి సీనియర్ నేత రఘునందన్ రావు చెప్పారు. తెలంగాణలో ఇక బీఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్మడం లేదని అన్నారు. BRS పార్టీలో కష్టపడ్డ వారికి గుర్తింపు లేదని, డబ్బులు ఉన్న వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ నాయకులకు అహంకారం తగ్గలేదని వ్యాఖ్యానించారు.

Recent

- Advertisment -spot_img