Homeహైదరాబాద్latest Newsఇప్పుడు బాల్ వారి కోర్ట్‌లో ఉంది.. పీసీసీ మార్పుపై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర కామెంట్..

ఇప్పుడు బాల్ వారి కోర్ట్‌లో ఉంది.. పీసీసీ మార్పుపై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర కామెంట్..

టీపీసీసీ చీఫ్ మార్పుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘నేను బాధ్యత తీసుకొని మూడేళ్లు అవుతుంది. అధ్యక్షుడిని మార్చాలని ఏఐసీసీ పెద్దలను కోరాను. ఇప్పుడు బాల్ వారి కోర్ట్‌లోనే ఉంది. మంత్రివర్గ విస్తర్ణ కూడా జరగాలని అనుకున్నాం. పార్టీ పెద్దల పరిశీలన తర్వాత సరైన నిర్ణయం ఉంటుంది’ అని వెల్లడించారు.

Recent

- Advertisment -spot_img