Homeహైదరాబాద్latest Newsఎన్టీఆర్ అంటే ఒక బ్రాండ్.. ఎన్టీఆర్ పై సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

ఎన్టీఆర్ అంటే ఒక బ్రాండ్.. ఎన్టీఆర్ పై సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

తెలుగు రాజకీయాల్లో ఎన్టీఆర్ అంటే ఒక బ్రాండ్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్జీ రంగా, వెంకయ్యనాయుడు, చంద్రబాబునాయుడు లాంటి అనేకమంది తెలుగువారి ఖ్యాతిని పెంచారన్నారు. ఆనాడు టీడీపీ, బీజేపీ అలయెన్స్‌లో దేశంలో బీజేపీ రెండు సీట్లు గెలిస్తే.. ఒక సీటు తెలంగాణ నుంచి గెలవడం విశేషమన్నారు. నాడు ఎన్టీఆర్ తెచ్చిన సంకీర్ణ రాజకీయాలే నేటి పాలిటిక్స్‌ను శాసిస్తున్నాయని చెప్పారు.

Recent

- Advertisment -spot_img