Homeహైదరాబాద్latest NewsNTR : జపాన్ ఫ్యాన్స్ తో ఎన్టీఆర్ ముచ్చట్లు.. పిక్స్ వైరల్..!!

NTR : జపాన్ ఫ్యాన్స్ తో ఎన్టీఆర్ ముచ్చట్లు.. పిక్స్ వైరల్..!!

NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) హీరోగా నటించిన సినిమా ”దేవర”. శివ కొరటాల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదలై ఘన విజయం సాధించింది. అయితే ఎన్టీఆర్ కు జపాన్ లో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఈ క్రమంలో ఈ సినిమాని జపాన్ లో విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్, కొరటాల శివ జపాన్‌లో ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. ప్రచార కార్యక్రమంలో భాగంగా, సినిమా ప్రీమియర్‌కు ముందు జూనియర్ ఎన్టీఆర్ తన జపనీస్ అభిమానులతో ముచ్చటించారు మరియు స్థానిక మీడియాతో వరుస ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు. దీనికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Recent

- Advertisment -spot_img