Homeహైదరాబాద్latest Newsహాలీవుడ్ స్టేజీపై ఎన్టీఆర్.. క్రేజ్ మాములుగా లేదుగా.. (Video)

హాలీవుడ్ స్టేజీపై ఎన్టీఆర్.. క్రేజ్ మాములుగా లేదుగా.. (Video)

ఎన్టీఆర్ దేవర ప్రమోషన్స్‌లో భాగంగా అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. అమెరికా లాస్ ఏంజిల్స్‌లో జరుగుతున్న ఫిలిం ఫెస్టివల్ బియాండ్ ఫెస్ట్‌లో దేవర ఫస్ట్ షో పడనుంది. ఈ క్రమంలో బియాండ్ ఫెస్ట్‌లో దేవర సినిమాని ప్రమోట్ చేయడానికి ఎన్టీఆర్ ఆల్రెడీ అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రమోషన్ లో భాగంగా ఎన్టీఆర్.. ఆయన ఫ్యాన్స్‌తో కలిసి సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Recent

- Advertisment -spot_img