Homeహైదరాబాద్latest Newsప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ఎన్టీఆర్ సినిమా.. టైటిల్ ఇదే!

ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ఎన్టీఆర్ సినిమా.. టైటిల్ ఇదే!

ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. దేవరతో హిట్ అందుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం హిందీ చిత్రం ‘వార్‌-2’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ పాన్‌ ఇండియా చిత్రం తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ఎన్టీఆర్ సినిమా చేయనున్నారు. అయితే ఈ మూవీకు ‘డ్రాగన్‌’ అనే పేరు పరిశీలనలో ఉన్నట్లు సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతుంది. మూవీ మేకర్స్ టైటిల్‌ను సంక్రాంతికి అఫిషీయల్‌గా వెల్లడించనున్నట్లు సమాచారం.

Recent

- Advertisment -spot_img