Homeహైదరాబాద్latest Newsపొలిటికల్ ఎంట్రీపై ఎన్టీఆర్ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

పొలిటికల్ ఎంట్రీపై ఎన్టీఆర్ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

పొలిటికల్ ఎంట్రీపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా స్పందించారు. మొదటి నుంచి తాను నటుడ్ని కావాలనే అనుకున్నానని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘17 ఏళ్ల వయసులో మొదటి సినిమా చేశా. అప్పటి నుంచి నా చూపు సినిమాలు, నటనవైపే. ఓట్ల సంగతి అలా ఉంచితే.. నా కోసం టికెట్లు కొంటున్నారు. ఇది నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. నటుడు కావాలని మంచి నిర్ణయం తీసుకున్నా. నటుడిగా సంతోషంగా ఉన్నా.’ అని ఎన్టీఆర్ అన్నారు.

Recent

- Advertisment -spot_img