Homeఎడిటోరియల్​OBC Farmers : వ్యవసాయ కుటుంబాల్లో ఓబీసీలే అధికం..

OBC Farmers : వ్యవసాయ కుటుంబాల్లో ఓబీసీలే అధికం..

OBC Farmers : వ్యవసాయ కుటుంబాల్లో ఓబీసీలే అధికం..

OBC Farmers : దేశంలో మొత్తం 17.24 కోట్లకు పైగా ఉన్న గ్రామీణ కుటుంబాల్లో అత్యధికంగా 7.66 కోట్ల కుటుంబాలు (44.4 శాతం) ఓబీసీ కుటుంబాలేనని ఎస్ఏఎస్ 2019 సర్వే చెప్తోంది.

ఆ సర్వే ప్రకారం.. వ్యవసాయ కుటుంబాల్లో 45.8 శాతం ఓబీసీ కుటుంబాలున్నాయి.

వ్యవసాయేతర కుటుంబాల్లో కూడా 42.8 శాతం ఓబీసీలే.

దేశంలో వ్యవసాయ కుటుంబాల్లో 90 శాతం చిన్న రైతులే…

అలాగే.. మొత్తం గ్రామీణ కుటుంబాల్లో 2.11 లక్షలకు పైగా ఎస్‌టీ కుటుంబాలు, 3.73 కోట్లకు పైగా ఎస్‌సీ కుటుంబాలు ఉన్నాయి.

ఇతర సామాజిక వర్గాల కుటుంబాలు 3.73 కోట్లుగా ఉన్నాయి.

ఇక తెలుగు రాష్ట్రాల్లో.. ఆంధ్రప్రదేశ్‌లో 94.61 లక్షల గ్రామీణ కుటుంబాలు ఉంటే..

తెలంగాణలో రైతు పొలంలో భారీ వజ్రం

అందులో ఓబీసీలు 45.8 శాతం, ఎస్‌సీలు 23.9 శాతం, ఇతరులు 22.2 శాతం, ఎస్‌టీలు 8.1 శాతం కుటుంబాలు ఉన్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 48.99 లక్షల గ్రామీణ కుటుంబాలు ఉండగా..

అందులో ఓబీసీలు 57.4 శాతం, ఎస్‌సీలు 25.5 శాతం, ఎస్‌టీలు 9.2 శాతం, ఇతరులు 7.9 శాతం కుటుంబాలు ఉన్నాయి.

Recent

- Advertisment -spot_img