Homeజిల్లా వార్తలుచిల్వకోడూరు గ్రామపంచాయతీని సందర్శించిన అధికారులు

చిల్వకోడూరు గ్రామపంచాయతీని సందర్శించిన అధికారులు

ఇదేనిజం, గొల్లపల్లి: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని చిల్వకోడూరు గ్రామపంచాయతీని సందర్శించిన గౌతమ్ రెడ్డి అడిషనల్ కలెక్టర్ Lb [FAC] & రిటర్నింగ్ అధికారి ధర్మపురితో పాటు గొల్లపల్లి తహశీల్దార్ మరియు ఎంపీడీవో మరియు ఇతర అధికారులు గొల్లపల్లి మండలం చిల్వకోడూరు గ్రామపంచాయతీని సందర్శించి h2h సర్వే పనులను ధృవీకరించారు.సర్వే పనులకు సంబంధించి నిర్దిష్ట మార్గదర్శకాలు,సూచనలను జారీ చేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో జమీర్,ఎంపీడీవో రాంరెడ్డి,ఆర్ఐ జీవన్,తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img