Homeహైదరాబాద్latest Newsమళ్లీ పెరిగిన బంగారం ధరలు

మళ్లీ పెరిగిన బంగారం ధరలు

గత కొద్దిరోజులుగా బంగారం ధరలు ఆల్ టైమ్ హైకి చేరిన సంగతి తెలిసిందే. దీంతో మునుపెన్నడూ లేని విధంగా రూ.75 వేల మార్క్‌కి చేరుకుంది. అయితే నిన్న భారీగా తగ్గిన బంగారం ధరలు ఈరోజు మళ్లీ పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.490 పెరిగి రూ.72,650కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.450 పెరిగి రూ.66,600గా ఉంది. ఇక వెండి ధర కేజీకి రూ.100 తగ్గి రూ.82,900గా నమోదైంది.

Recent

- Advertisment -spot_img