Homeహైదరాబాద్latest Newsఒకవైపు ఎండలు.. మరోవైపు వానలు.. ఈ జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్ జారీ..!

ఒకవైపు ఎండలు.. మరోవైపు వానలు.. ఈ జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్ జారీ..!

ఒకవైపు ఎండలు దంచికొడుతున్న మరోవైపు గాలివానలు విరుచుకుపడుతున్నాయి.. రెండు తెలుగు రాష్ట్రాలలో ఎండలు మండిపోతుంటే.. కొన్ని రాష్ట్రాలలో మాత్రం భారీ వర్షాలు ఉంటాయని ఐఎండీ తెలిపింది. ఏపీ , తెలంగాణలలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటుతుండగా, పలు జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్ జారీచేసింది. రాబోయే ఐదు రోజులు మరింత పెరగనున్నట్లు ప్రకటించింది. అయితే, జమ్మూ కశ్మీర్ నుంచి బీహార్ వరకు, వెస్ట్ బెంగాల్ , కేరళ, తమిళనాడులో భారీ వర్షాలు ఉంటాయని ఐఎండీ తెలిపింది. ఈ వర్షాల కారణంగా రెండు తుఫానులు వచ్చే ఛాన్స్ ఉందని ప్రకటించింది.

Recent

- Advertisment -spot_img