Homeహైదరాబాద్latest Newsన్యూ ఇయర్ సందర్భంగా.. హైదరాబాద్ మెట్రో శుభవార్త..!!

న్యూ ఇయర్ సందర్భంగా.. హైదరాబాద్ మెట్రో శుభవార్త..!!

న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త తెలిపింది. డిసెంబర్ 31వ తేదీన మంగళవారం రాత్రి మెట్రో టైమింగ్స్ పెంచుతున్నామని.. అర్ధరాత్రి 12.30 గంటల వరకు సర్వీసులు అందుబాటులో ఉంటాయని ప్రకటించారు.

Recent

- Advertisment -spot_img