Homeహైదరాబాద్latest Newsవినాయక చవితి ఏ రోజు జరుపుకోవాలి..?

వినాయక చవితి ఏ రోజు జరుపుకోవాలి..?

భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్థి తిథి రోజు వినాయక చవితి జరపుకుంటారు. అయితే ఈ ఏడాది చతుర్థి తిథి సెప్టెంబర్ 6న మధ్యాహ్నం 3.01 నుంచి సెప్టెంబర్ 7న సాయంత్రం 5.37 వరకు ఉంది. ఉదయం తిథి ప్రకారం వినాయక చవితి సెప్టెంబర్ 7న శనివారం జరపుకోవాలని పండితులు చెబుతున్నారు. ఈ రోజున వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించి ఉపవాసం చేస్తారు.

Recent

- Advertisment -spot_img