Homeహైదరాబాద్latest Newsమరోసారి కొత్త రేషన్ కార్డుల జారీకి బ్రేక్.. ఆ తర్వాతే కొత్త కార్డులు..!

మరోసారి కొత్త రేషన్ కార్డుల జారీకి బ్రేక్.. ఆ తర్వాతే కొత్త కార్డులు..!

తెలంగాణ ప్రభుత్వం మొదట ప్రజా పరిపాలనలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా కొత్త రేషన్ కార్డుకు అర్హులైన వారి జాబితాను సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి చాలా మంది ఇబ్బంది పడడంతో కొందరు ఆందోళన చేపట్టారు.. దీంతో మీ-సేవా కేంద్రాల్లో మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించిన సంగతి తెలిసిందే. అయితే ప్రకటించిన జాబితాల్లోని అర్హులకు కొత్త రేషన్ కార్డుల జారీకి మరింత సమయం పట్టనుంది. తెలంగాణలోని పలు జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉంది. ఈ కోడ్ ముగిసేవరకు కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిలిచిపోనుందని నిపుణులు చెబుతున్నారు.

Recent

- Advertisment -spot_img