Homeహైదరాబాద్latest Newsమరోసారి రంగంలోకి హైడ్రా..!

మరోసారి రంగంలోకి హైడ్రా..!

హైదరాబాద్ లోని అమీన్ పూర్ లో మంగళవారం హైడ్రా ఆధ్వర్యంలో సర్వే జరిగింది. నగర మున్సిపాలిటీ పరిధిలో పార్కులు, రహదారులు కబ్జాకు గురైనట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఈ క్రమంలో మున్సిపాలిటీ, రెవెన్యూ, సర్వే శాఖల అధికారులలో కలిసి హైడ్రా అధికారులు సర్వే చేపట్టారు.

Recent

- Advertisment -spot_img