Homeహైదరాబాద్latest Newsఆ స్టార్ హీరోను చంపేస్తామంటూ బెదిరింపులు..రూ. 2 కోట్లు డిమాండ్..!!

ఆ స్టార్ హీరోను చంపేస్తామంటూ బెదిరింపులు..రూ. 2 కోట్లు డిమాండ్..!!

బాలీవుడ్ నటుడు సల్మానఖాన్ కు వరుస బెదిరింపులు వస్తున్నాయి. తాజాగా గుర్తుతెలియని ఓ వ్యక్తి నుంచి ముంబయి ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ కు సందేశం వచ్చింది. రూ. 2 కోట్లు చెల్లించకపోతే.. నటుడిని చంపేస్తామని బెదిరించినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. బాబా సిద్ధిఖీ హత్య తర్వాత బిష్ణోయ్ గ్యాంగ్తో సల్మాన్ వైరానికి ముగింపు పలకాలని, ఇందుకోసం రూ.5కోట్లు ఇవ్వాలని, లేదంటే సిద్ధిఖీకి పట్టిన గతి నీకూ పడుతుందంటూ బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే.

Recent

- Advertisment -spot_img