Homeహైదరాబాద్latest NewsAP : ఏనుగు బీభత్సం..రైతు మృతి

AP : ఏనుగు బీభత్సం..రైతు మృతి

చిత్తూరు జిల్లాలో ఏనుగు బీభత్సం సృష్టించింది. మామిడితోటలో పనిచేస్తోన్న చిన్నయ్య అనే రైతుపై దాడిచేసి హతమార్చింది. తవణంపల్లి మండలం వెగంపల్లిలో ఈ విషాదం జరిగింది. స్థానికులు భయాందోళనకు లోనవుతున్నారు. ఏనుగు కోసం గాలిస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఇదిలా ఉండగా కొద్దిరోజుల కిందట మంచిర్యాల జిల్లాలో ఏనుగు బీభత్సానికి ఇద్దరు బలైన విషయం తెలిసిందే.

Recent

- Advertisment -spot_img