OnePlus: వన్‌ప్లస్ మొబైల్ కొనాలనుకునే వారికి మంచి శుభవార్త. వన్‌ప్లస్ 13 సిరీస్ భారతదేశంలో లాంచ్ కానున్న సందర్భంగా, వన్‌ప్లాస్ 12పై ప్రత్యేక ఆఫర్లు వెలువరించబడ్డాయి. వన్‌ప్లాస్ 12ను ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.5,100 తగ్గించి రూ. 59,899 లకే సెల్ చేస్తున్నారు. అంతేకాదు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా మరో 5% డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే ఏదైనా పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ ద్వారా మరింత తగ్గింపును కూడా అందుకోవచ్చు. ఇంకా ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది.