Homeహైదరాబాద్latest NewsALERT: ఒకటే ట్రిమ్మర్‌ను ఎక్కువ మంది వాడుతున్నారా? అయితే అంతే సంగతి..!

ALERT: ఒకటే ట్రిమ్మర్‌ను ఎక్కువ మంది వాడుతున్నారా? అయితే అంతే సంగతి..!

సెలూన్ షాపుల్లో, బ్యాచిలర్ రూముల్లో ఒకటే ట్రిమ్మర్‌తో చాలా మంది షేవింగ్ చేసుకుంటారు. అలా చేయడం వల్ల ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లేనని డెర్మటాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. ముందు ట్రిమ్మర్ వాడిన వ్యక్తికి హెచ్ఐవీ, హెపటైటిస్ బీ, సీ, చర్మ వ్యాధులు ఉంటే.. ట్రిమ్మర్ వాడిన రెండో వ్యక్తికీ వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఒకవేళ ట్రిమ్మర్‌ను ఎక్కువ మంది వాడాల్సి వస్తే బ్లేడ్‌ను వేడి నీటిలో వాష్ చేయాలని, కొంత సేపు గ్యాప్ ఇచ్చిన తర్వాత వాడాలని సూచిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img