Homeహైదరాబాద్latest NewsOTT News : ఓటీటీలోకి వచ్చేసిన ‘ఆపరేషన్ వాలంటైన్’

OTT News : ఓటీటీలోకి వచ్చేసిన ‘ఆపరేషన్ వాలంటైన్’

వరుణ్‌ తేజ్‌ నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ (Operation Valentine). మానుషి చిల్లర్ హీరోయిన్​గా నటించిన ఈ సినిమా పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమాకు శక్తి ప్రతాప్‌ సింగ్‌ హడా దర్శకత్వం వహించారు. ఈ నెల మొదటివారంలో రిలీజైన ఈ సినిమా మిక్స్​డ్​ టాక్​ తెచ్చుకుంది. తాజాగా ఇది ఓటీటీలోకి అడుగుపెట్టింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్ వీడియో వేదికగా శుక్రవారం నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది. తెలుగు, తమిళం భాషల్లో అందుబాటులో ఉంది.

Recent

- Advertisment -spot_img