Homeహైదరాబాద్latest Newsఒరేయ్ ఎవడ్రా బాబూ నువ్వు .. రైలు హారన్ కొడుతున్నా పక్కకు తప్పుకోని వ్యక్తి.. చివరికి...

ఒరేయ్ ఎవడ్రా బాబూ నువ్వు .. రైలు హారన్ కొడుతున్నా పక్కకు తప్పుకోని వ్యక్తి.. చివరికి (VIDEO)

ఓ యువకుడు రైలు పట్టాల మధ్యలో నడుచుంటూ వెళ్తుండగా వెనుక నుంచి రైలు వచ్చింది. యువకుడిని చూడగానే రైలు డ్రైవర్ హారన్ కొట్టాడు. అయితే ఎంత సేపు హారన్ కొడుతున్నా అతడు మాత్రం స్పందించలేదు. తనకేమీ వినపడనట్లుగా పట్టాల మధ్యలో అలాగే నడుచుకుంటూ వెళ్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో తాజాగా వైరల్ అవుతోంది. చివరికి రైలు నుంచి ఒక వ్యక్తి దిగి పరుగున వెళ్లి పట్టాలపై నడిచే వ్యక్తిని రెండు కొట్టాడు. దీంతో పక్కకు పరిగెత్తాడు.

Recent

- Advertisment -spot_img