Homeహైదరాబాద్latest Newsఓర్నీ.. ఇదేం వెర్రి.. బైక్‌లు కింద పడేస్తూ కేరింతలు.. వీడియో వైరల్.. చివరికి

ఓర్నీ.. ఇదేం వెర్రి.. బైక్‌లు కింద పడేస్తూ కేరింతలు.. వీడియో వైరల్.. చివరికి

కర్ణాటకలోని బెంగళూరులో జిందాల్ సిటీ వద్ద కొందరు బైకర్స్‌ నానా రచ్చ చేశారు. ఫ్లైఓవర్‌పై నుంచి బండ్లు కిందకు తోసేసి కేరింతలు కొట్టారు. కింద సర్వీస్‌ రోడ్‌లో వెళ్లే వాహనదారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. అక్కడి వాహనదారులే ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై పోలీసులు స్పందించి.. సదరు యువకులపై కేసులు నమోదు చేశారు.

Recent

- Advertisment -spot_img